పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం
తేట తేట తెలుగులో మాట మాటలో మధురిమ..
Sunday, August 14, 2011
దేశమాత
దేశమాత
దేశమాత..
పుణ్యచరిత..
నవ్యత నీ మనోజ్ఞత..
మనోహరము నీదు మమత..
నీవే మంగళ దేవత..
పూదేనెల పూజనీకు..
మనోరధము తీర్చు మాకు..
విభజింపని భారతమే..
యశస్కరము తల్లి మనకు..
ఎన్నో భాషలు,
మతాలు..
ఎన్నో సాంప్రదాయాలు..
కలబోసిన సంస్కృతి ఇది..
తల్లి భారతావని మది..
ఆకాశవాణిలో ఈమాసపుపాటగా..
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment