tag:blogger.com,1999:blog-4820318059198252772.post7153504403834869293..comments2021-05-07T21:24:07.948-07:00Comments on పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: ధరణికి గిరి భారమా....Unknownnoreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4820318059198252772.post-62238445301564757322011-12-03T03:06:53.361-08:002011-12-03T03:06:53.361-08:00heart touchingheart touchingramesh lukulapuhttps://www.blogger.com/profile/03885571853084679503noreply@blogger.comtag:blogger.com,1999:blog-4820318059198252772.post-15989999707188812182011-11-29T21:10:13.256-08:002011-11-29T21:10:13.256-08:00ఒక తల్లి రిఠైర్డ్ టీచెర్ ఆమె తలలో ఆమె భర్త బ్రతికి...ఒక తల్లి రిఠైర్డ్ టీచెర్ ఆమె తలలో ఆమె భర్త బ్రతికి ఉన్న రోజులలో జడలు కట్టాయట..అది ఏదో అమ్మవారి అనుగ్రహమని వారి నమ్మకం కానీ ఆమె దానిని తీయించేసిందట.ఫలితంగా వాళ్ళ ఆయన చనిపోయాడని ఆవిడ చెబుతుంది.ఇప్పుడు ఆవిడ కొడుకు భార్యకు భయపడి తల్లినా వృధ్ధాశ్రమంలో చేర్చాడు.ఆమె పెన్షను ఆమె ఫీజులకు సరిపోతుంది.ఆమె పొద్దునే లేచి పూజా పునస్కారం చేసుకుంటుంది ఆ పరిస్థితులలో కూడా..ఇప్పుడు ఆమె తలలో మళ్ళీ అలాంటి జడలే కట్టాయి.కానీ ఆమె వాటిని భరిస్థూంది..తన కొడుకుకు ఏ కీడూ జరగకూడదని..
ఇలాంటి పిచ్చితల్లుల ఋణం మనం ఎన్ని జన్మలెత్తితే తీర్చు కోగలం ..ఆలోచించండి..పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-4820318059198252772.post-30587515040906483652011-11-29T08:10:43.600-08:002011-11-29T08:10:43.600-08:00.కానీ సమాజానికి నిజాలు అఖ్ఖర్లేదు అందమైన అబధ్ధాలు ....కానీ సమాజానికి నిజాలు అఖ్ఖర్లేదు అందమైన అబధ్ధాలు మాత్రమే కావాలి.
అక్షర సత్యాలు నిజం గ. నాకు కూడా ఇలాంటి అనుభవము ఎదురయింది.
కళ్ళకు కనిపించే వన్ని నిజం కాదు. ఒక ముసుగు అని అర్ధమైందిపూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-4820318059198252772.post-83248560597006002902011-11-29T07:48:13.172-08:002011-11-29T07:48:13.172-08:00ఆశ్రమాలలో.. వృద్ధులకి తగిన సౌకర్యాలు ఉంటాయి.. వారి...ఆశ్రమాలలో.. వృద్ధులకి తగిన సౌకర్యాలు ఉంటాయి.. వారికి తగిన సేవలు లభిస్తాయి అన్నది అవాస్తవం. నరకం అంటే అక్కడే ఉంటుంది. ఎవరి కన్నా పిల్లలకు వారి తల్లిదండ్రులపై లేని ప్రేమ ఇతరులకి ఎందుకు ఉంటాయి..చీత్కారాలు,తిట్లు, సమయానికి తిండి పెట్టకపోవడం..రోగాలపాలు అయిన వారిని నిర్లక్ష్యంగా చూడటం..అన్నీ మామూలు విషయాలే!అందమైన అబద్దపు ముసుగు వేసుకుని వృద్దులకు సేవ చేస్తున్నామంటూ.. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆశ్రమాలు సేవ పేరిట డబ్బుని ఆర్జించే వ్యాపార ఆశ్రమాలు. సేవో..పరమావధి ..అనడం వడ్ల గింజలల్లో బియ్యం గింజ లాటిది. దయ చేసి వృద్దా శ్రమాలలో ప్రేమ,సేవ,దయ.. ఉంటాయని ఆశించకండి. సగం చచ్చిన వృద్దులని పూర్తిగా చంపే.. నరకాశ్రమాలు..అవి.
మంచి విషయం అందరి దృష్టికి తెచ్చారు. అభినందనలు. ..వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-4820318059198252772.post-64966527509325050112011-11-29T06:22:12.820-08:002011-11-29T06:22:12.820-08:00అక్షరాలా నిజం ఈ నిజాన్ని జీర్ణించుకోవటం కష్టం. అక్...అక్షరాలా నిజం ఈ నిజాన్ని జీర్ణించుకోవటం కష్టం. అక్కడ నేను కొద్ది రోజులు ఓ కారణం రీత్యా ఉండవలసి వచ్చింది.నెల నెలా డబ్బులు కట్టి ఆ ముసలి వారిని కనీసం కనిపించి పలకరించి పోని కొడుకులనూ అయిన వారినీ నేను చూశాను.ఎంతో మందికి మీ కన్న వాళ్ళు మీకు బరువైతే ఏ విషమో ఇచ్చి చంపేయండి.ఇలాంటి చోట మాత్రం వదలొద్దు అని ఎందరికో నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి.కానీ సమాజానికి నిజాలు అఖ్ఖర్లేదు అందమైన అబధ్ధాలు మాత్రమే కావాలి.పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-4820318059198252772.post-77898554071021913992011-11-29T04:59:50.885-08:002011-11-29T04:59:50.885-08:00చాలా అనాధాశ్రమాల,వృద్ధాశ్రమాల నిజ స్వరూపం ఇదేనేమోన...చాలా అనాధాశ్రమాల,వృద్ధాశ్రమాల నిజ స్వరూపం ఇదేనేమోనండీ
ఇది ఎవరి అనుభవమో తెలియదు కానీ.. నాకు ఇలాంటి అనుభవమే ఒక అనాధాశ్రమంలో ఎదురయ్యింది..

"వడలు.. వడలని .. కలవరించిన ఆమె చేతిలో ఆ పొట్లం పెట్టా ఆమె ఆశగా పొట్లం లాక్కుని లోపలికి పరుగు తీసింది.."

ఇది చదివిన తర్వాత నిజంగానే మనసు భారమయ్యింది..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4820318059198252772.post-51685757292164635452011-11-29T04:44:27.948-08:002011-11-29T04:44:27.948-08:00ఇది కథో, నిజమో తెలీదు.. ..
But, it's heart to...ఇది కథో, నిజమో తెలీదు.. ..

But, it's heart touching.. .రాజేష్ మారం...https://www.blogger.com/profile/07763140603608312399noreply@blogger.com